Jr NTR : లైఫ్ కి ఉపయోగపడే మాట చెప్పిన తారక్ | Komaram Bheem NTR

2021-03-13 27

Jr NTR on interview at Evaru Meelo Koteswarulu event.
#JrNTR
#Ntr
#Tarak
#EvaruMeeloKoteswarulu
#Komarambheemntr
#RRR

అభిమానులకు యంగ్ టైగర్‌గా, తారక్‌గా పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ శనివారం జరిగిన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ చివర్లో మీ రామారావు అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. గతంలో ఎప్పుడూ మీ రామారావు అంటూ పలికిన సందర్భాలు లేవు. దాంతో మీడియా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ... ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్ లభించి రామారావుగా మారారా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.